Nagesh chinna
ఉషోదయం
కనుపాప నలుపు వెనక వింత ప్రపంచం
గుళాబీ రేకు పదును
శ్వేత స్పటిక లింగానికైన గాయం
గోమందల పాదధూళి ప్రవాహం
గాలితో వస్తున్న ఎడారి పొరలా కమ్మింది
పోతపోసిన పొగను చుట్టేసిన చలికాలపు ఉదయం
గడ్డిపొదల చెక్కిలపైన చల్లిన వెండితడి
కొండకు పెట్టిన రంద్రం నుండి అమాంతం
కిందకు దూకిన ఉషోదయ కిరణాల వెల్లువ
చీకట్లో పడిపోతూ మంచుతెరను తెంచలేక
సోమరిగా ఉరుకుతుంది.
దిగులుగా ఉన్న నలుపు పైకి
రంగుల ఫిరంగులు ఎక్కుపెట్టింది
వయ్యారాలు ఒలకబోయిన నీటిని
ఢీకొట్టిన గుళకరాళ్ళ కుప్ప
శీతల మేఘాలు ఇసుకతెన్నెలకు దూదిపరుపై
ఎర్రతురాయిపూల కేసరాలు ఎదురుతిరిగి కొక్కెలతో పెనవేసుకొంది
నీటి చారికల అలలాకార గీతల ఓడెక్కిన
కువేణి మెడకేసిన బేస్త
మెలితిరిగిన ఫ్లెమింగో తల ఊగిసలాట
మనస్సు నుసులుతూనే
ఆలోచనల కుసులు ఒక్కొక్కటి జారుతూనే
చిన్న నాగేష్
కోడుమూరు
9885716943
కనుపాప నలుపు వెనక వింత ప్రపంచం
గుళాబీ రేకు పదును
శ్వేత స్పటిక లింగానికైన గాయం
గోమందల పాదధూళి ప్రవాహం
గాలితో వస్తున్న ఎడారి పొరలా కమ్మింది
పోతపోసిన పొగను చుట్టేసిన చలికాలపు ఉదయం
గడ్డిపొదల చెక్కిలపైన చల్లిన వెండితడి
కొండకు పెట్టిన రంద్రం నుండి అమాంతం
కిందకు దూకిన ఉషోదయ కిరణాల వెల్లువ
చీకట్లో పడిపోతూ మంచుతెరను తెంచలేక
సోమరిగా ఉరుకుతుంది.
దిగులుగా ఉన్న నలుపు పైకి
రంగుల ఫిరంగులు ఎక్కుపెట్టింది
వయ్యారాలు ఒలకబోయిన నీటిని
ఢీకొట్టిన గుళకరాళ్ళ కుప్ప
శీతల మేఘాలు ఇసుకతెన్నెలకు దూదిపరుపై
ఎర్రతురాయిపూల కేసరాలు ఎదురుతిరిగి కొక్కెలతో పెనవేసుకొంది
నీటి చారికల అలలాకార గీతల ఓడెక్కిన
కువేణి మెడకేసిన బేస్త
మెలితిరిగిన ఫ్లెమింగో తల ఊగిసలాట
మనస్సు నుసులుతూనే
ఆలోచనల కుసులు ఒక్కొక్కటి జారుతూనే
చిన్న నాగేష్
కోడుమూరు
9885716943
Comments
Post a Comment